Land turtle

A Land turtle, Cape Town, South Africa

Comments

  1. ఇది పిక్చర్ కి సంబంధం లేని కామెంట్ లెండి :-)

    మీరు ఈ బ్లాగ్ మొదలుపెట్టి రోజుకొక పిక్చర్ పోస్ట్ చేస్తూ పోతున్నప్పటి నుంచి చూస్తున్నా, ఏంటండి 'World in nutshell' లాగా గ్లోబ్ అంతటిని ఒక చుట్టు చుట్టేసినట్లున్నారు :-) Interesting and చాలా బావున్నాయి మీ క్లిక్స్ అన్నీ కూడా !

    ReplyDelete
  2. Thanks Sravya. I love travelling and photography. సింపోసీయా, కాంఫరెన్స్ అలాగే హాలిడేస్ అని దేశాలు తిరగడానికి చాలానే అవకాశాలు వస్తుంటాయి. అలా ఈ ఫొటోలు తీయడానికి వీలయ్యింది. ఇక రోజూ ఓ ఫొటో అంటారా... ఇవన్నీ ప్రీషెడ్యుల్ద్ పొస్ట్‌లు. ప్రతి రోజు ఒక ఫొటో ఆటోమెటిక్‌గా పొస్ట్ అయిపోతుంది.

    ReplyDelete

Post a Comment